BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం రూ.35,16,082, ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ రూ.2,21,800, బ్రేక్ దర్శనం రూ.2,66,700, VIP దర్శనం రూ.4,85,700, కార్ పార్కింగ్ రూ.4,07,500, ప్రసాదాలు రూ.13,46,720, వ్రతాలు రూ. 1,47,000 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
తెలంగాణ
యాదగిరిగుట్ట ఆదివారం ఆదాయం ఎంతంటే..?


