హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో

NZB: ఇందల్వాయి మండల ప్రజలు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో అనంతరావు సూచించారు. గ్రామాల్లోని సమస్యలు, వ్యక్తిగత ఫిర్యాదులను ప్రజావాణిలో మండల స్థాయి అధికారులకు అందజేస్తే పరిష్కారానికి చర్య లు తీసుకుంటామని తెలిపారు. ప్రజావాణి ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.