హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు వర్ష సూచన

AKP: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కావున, వర్షం పడే సమయంలో రైతులు, పశుకాపారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.