NLG: రోడ్డుకు అడ్డుగా గేదెలు రావడంతో తప్పించే క్రమంలో ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ఘటన ఈరోజు శాలిగౌరారం మండల పరిధిలోని మాదారం వద్ద చోటుచేసుకుంది. ఆటో వెనుక కూర్చున్న ఖాదర్ బాషాకు తీవ్రగాయాలయ్యయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం శాలిగౌరారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు


