KNR: ఈ నెల 30న CM చేతుల మీదుగా జిల్లా ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) ప్రారంభోత్సవం కానుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ చిత్రా మిశ్రా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. శాఖల వారీగా ఉన్న పెండింగ్ పనులను సమీక్షించి, ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్, అలంకరణ, లైటింగ్, పారిశుధ్య పనులపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
తెలంగాణ
కలెక్టర్ పర్యవేక్షణలో ప్రారంభోత్సవ ఏర్పాట్లు


