NZB: సాలూర మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్అనే యువకుడు వినాయక మండపం విప్పుతుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. సహచరులు కుటుంబ సభ్యులు బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే భాస్కర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై బోధన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పండగ అనంతరం భాస్కర్ మృతి గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.
తెలంగాణ
విషాద ఘటన.. యువకుడు మృతి


