హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

NLG: మిర్యాలగూడలోని ఎస్పీ గార్డెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ రేపు ఉదయం 10:30 గంటలకు  చేయనున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమం అనంతరం ఉదయం 11:30 గంటలకు మంత్రి సూర్యాపేట జిల్లాకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.