KNR: పట్టణంలో విద్యుత్ మరమ్మతుల కారణంగా సోమవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈలు శ్రీనివాస్, లావణ్య తెలిపారు. కోర్టు చౌరస్తా, ఐబీ చౌరస్తా, సర్కస్ గ్రౌండ్‌లో ఉ. 9 నుంచి మ. 12 వరకు, అన్నపూర్ణ కాంప్లెక్స్ ప్రాంతంలో ఉ.10 నుంచి 11 వరకు, సప్తగిరి కాలనీ, రాంనగర్, మంకమ్మతోట, పద్మనగర్ ప్రాంతాల్లో ఉ. 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.
తెలంగాణ
రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం


