హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి : CI

WGL: వరంగల్ మామునూర్ పీటీసీలో నిర్వహిస్తున్న ఎన్సీసీ కంబైన్డ్ ఆన్యువల్ ట్రైనింగ్ క్యాంపులో సైబర్ భద్రత, ఆన్‌లైన్ మోసాలపై సీఐ కే. రాజ్యలక్ష్మి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నకిలీ పెట్టుబడులు, కేవైసీ, లోన్ యాప్స్, డిజిటల్ అరెస్ట్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు