MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని బండమీదిపల్లి శివారులో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపక్కన ఉన్న వృద్ధురాలిని ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పసుల రాజు ఆమెను వెంటనే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
వృద్ధురాలికి ఎస్సీ సెల్ నేతల సాయం


