NRPT: మద్దూర్–పెద్దిరిపాడు రహదారి నిర్మాణ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. రోడ్డు మధ్యలోని విద్యుత్ స్తంభాలను తొలగించకుండానే పనులు చేపడుతున్నారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదాల ముప్పు పొంచి ఉందని స్థానికులు తెలిపారు. నిర్మాణానికి ముందే స్తంభాలను పక్కకు మార్చాలని కోరారు.
తెలంగాణ
రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు


