PDPL బీజేపీ లేబర్ సెల్ పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్‌గా ఎల్తూరి రాజయ్య ఆదివారం నియామకం అయ్యారు. గోదావరిఖనికి చెందిన ఆయనకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ సంధ్యారాణి, జిల్లా కన్వీనర్ నర్సయ్య ఆధ్వర్యంలో నియామక పత్రం అందజేశారు. కార్మిక వర్గంలో పార్టీని బలోపేతం చేస్తానని రాజయ్య పేర్కొన్నారు.
తెలంగాణ
బిజెపి లేబర్ సెల్ కన్వీనర్ గా రాజయ్య


