హైదరాబాద్: 28°C
క్రీడలు

వన్డేల్లో 10వ శతకం బాదిన శుభ్‌మన్ గిల్

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ.. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో సెంచరీతో చెలరేగాడు. కేవలం 96 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో.. వన్డే కెరీర్‌లో 10వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కాగా, గిల్ తన చివరి 6 ఇన్నింగ్స్‌ల్లో (84*, 154, 80, 31, 77, 100*) మూడు అర్ధశతకాలు, 2 సెంచరీలు బాదాడు.