ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు రేపు తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఉ.10 గంటలకు జపాన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. కాగా, రేపటి మ్యాచ్‌కు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో.. ఒకవేళ మ్యాచ్ రద్దయితే, ICC ర్యాంకింగ్స్ ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటిస్తారు. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ లేదా SonyLIVలో వీక్షించవచ్చు.
క్రీడలు
ఆసియా గేమ్స్: రేపు భారత్ VS ఆఫ్ఘనిస్తాన్


