వెస్టిండీస్‌తో తొలి వన్డేలో కోహ్లీ ప్రపంచ రికార్డు బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 59 పరుగులు చేయడంతో వన్డేల్లో 15,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. సచిన్ 377 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, కోహ్లీ 303 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును అందుకుని ప్రపంచ రికార్డు సృష్టించాడు. అలాగే, ODIల్లో 15 వేల పరుగుల మార్క్‌ను తాకిన రెండో రెండో ప్లేయర్‌గా నిలిచాడు.
క్రీడలు
విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డ్


