హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సచివాలయ ఉద్యోగుల ఆందోళన..!

కృష్ణా: విజయవాడలో గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు తొమ్మిది గంటలుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్చలకు రాకపోవడంతో, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపబోమని ఉద్యోగులు స్పష్టం చేశారు.