VSP: సిరిపురంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘వైజాగ్ వేవ్స్’ వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇంఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హాజరయ్యారు. విశాఖను ఐటీ, మెడికల్, బీచ్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తున్నాం'


