హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమం

ASF: రెబ్బెన మండలం గోలేటి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం రైతు నమోదు కార్య క్రమం నిర్వహించనున్నట్లు AEO వినోద్కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ఇంతవరకు నమోదు చేసుకోని రైతులు, కొత్తగా పట్టా పొందిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.