E.G: కొవ్వూరు రూరల్ మండల సమీక్ష సమావేశం ఆదివారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మండలానికి సంబంధించిన పలు అంశాలపై నాయకులు, కార్యకర్తలు చర్చించారు. పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొవ్వూరులో వైసీపీ సమీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే


