హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా శ్రీనివాస్ యాదవ్

SRD: జిన్నారం మున్సిపల్ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమితులైన గొర్ల శ్రీనివాస్ యాదవ్‌ను మున్సిపల్ వైస్ ఛైర్మన్ వంగేటి ప్రతాప్ రెడ్డి అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారు సూచించారు.. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు కొత్తకాపు జగన్ రెడ్డి, కౌన్సిలర్లు కుమారస్వామి, స్వప్న ఉన్నారు.