KDP: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణ కోసం ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సూచించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 312 కేసులు నమోదు చేసి రూ. 74,010 జరిమానా విధించారు.
ఆంధ్రప్రదేశ్
'ట్రాఫిక్ నిబంధనలు పాటించండి'


