హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరి ఉధృతి.. హెచ్చరికలు జారీ

KMM: భద్రాద్రిలో గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది.  సాయంత్రం 5 గంటలకు 43 అడుగులకు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సెప్టెంబర్ మాసం లో కూడా గోదావరి రావడంతో పరివాహక గ్రామాల ప్రజలను భయాoదోళనకు గురిచేస్తుంది. ఇంద్రావతి, సమ్మక్క సాగర్ నుండి శనివారం సాయంత్రం 6 గంటలకు 7.29 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో భద్రాద్రి వద్ద గోదావరి పెరుగుతుంది.