హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా బాల సాయిలు

MLG: తాడ్వాయి మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ అధ్యక్షుడిగా కానగళ్ల బాల సాయిలు ఎన్నికయ్యారు. తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ సమావేశంలో బాల సాయిలును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అధికార ప్రతినిధిగా ఈరమొళ్ల నరసింహులు, ప్రధాన కార్యదర్శిగా మెట్టు చరణ్, సహాయ కార్యదర్శిగా గడ్డం రవీంద్రలు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.