NRPT: నేరడ్గం గ్రామపంచాయతీ పరిధిలో పగటిపూటే హైమాస్ లైట్లు వెలుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యుత్ వృథా అవుతోందని, ప్రజాధనాన్ని కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ కంచెలు లేక ప్రజలు, పశువులకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
నేరడ్గంలో పగటిపూట వెలుగుతున్న హైమాస్ లైట్లు


