హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయాలి'

ADB: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువత కష్టపడి పనిచేయాలని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంఛార్జ్ జిల్లాధ్యక్షుడు చరణ్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతన్ రావ్ తెలిపారు.