HYD: నెక్లెస్‌రోడ్‌లోని HMDA గ్రౌండ్స్‌లో ఎమ్‌ఈఐఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పింక్ పవర్ రన్ 3.O’ అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆరోగ్యం, వెల్‌నెస్, సామాజిక సాధికారతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఆరోగ్య ప్రోత్సాహమే లక్ష్యంగా పింక్ పవర్ రన్ కార్యక్రమం


