హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌ కీలక ఆదేశాలు

GDWL: 2026-27 ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా ఆదేశించారు. అవకతవకలకు పాల్పడే మిల్లర్లపై కేసులు నమోదు చేస్తామని, కేంద్రాల్లో లేని ఇన్‌ఛార్జ్‌లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏడు రకాల వరికి క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తామన్నారు. టీచర్లు 35 రోజుల ఆన్‌లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.