W.G: అంగన్‌వాడీ ఉద్ధరణకు కనీస వేతనాలు రూ. 26 వేలకు పెంచాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ముఖ్యుల సమావేశం ఆదివారం తాడేపల్లిగూడెం సుందరయ్య భవన్లో నిర్వహించారు. ప్రభుత్వ పథకాలకు అర్జీ పెడితే అనర్హులుగా తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'అంగన్‌వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి'


