ATP: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదివారం పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. రాంగ్ రూట్ ప్రయాణం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ మాట్లాడటం ప్రాణాంతకమని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి: ఎస్పీ


