MBNR: అశ్వారావుపేటలో అక్టోబరు 10–12 వరకు జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల కబడ్డీ టోర్నీకి మహబూబ్‌నగర్ జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఇండోర్ స్టేడియంలో 150 మంది పాల్గొన్నారు. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేపట్టినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బి.శాంతకుమార్, ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ తెలిపారు. క్రీడల్లో రాణిస్తే స్పోర్ట్స్ కోటాతో ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చన్నారు.
తెలంగాణ
జూనియర్ కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక


