SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామ శివారులోని పెద్ద చెరువు నిండుకుండలా తలపిస్తోంది. గత 3 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో చెరువులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. చెరువు పూర్తిస్థాయిలో నిండటంతో రాబోయే యాసంగి పంటలకు సాగు నీళ్లు అందుతాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని గ్రామ ఆయకట్టు రైతులు తెలిపారు.
తెలంగాణ
నిండుకుండను తలపిస్తున్న పెద్ద చెరువు


