KKD: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని కాకినాడ సిటీ MLA వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలోని TDP కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పార్టీకి బీసీలతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని, ఎన్టీఆర్ హయాం నుంచే వారికి రాజకీయ ప్రాధాన్యం దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వం బీసీల కోసం రూ.32,534 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బీసీ సంక్షేమానికి రూ.32,534 కోట్లు'


