హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతిభతో ఉన్నత శిఖరాలకు చేరాలి: కృష్ణారెడ్డి

SRCL: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి అన్నారు. శ్రీ రాజా బహదూర్ వెంకట్ రామ్ రెడ్డి జయంతి సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. 2025-26లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.