అన్నమయ్య: జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నూతనకమిటీ ఎన్నికలు ఆదివారం మదనపల్లె ఎన్జీవోస్ భవన్‌లో జరిగాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బినాగేశ్వర్ రెడ్డి ఎన్నికల అధికారిగా, రాష్ట్ర కోశాధికారి సుభాని అసిస్టెంట్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా వి. రాజేష్, కార్యదర్శిగా టి. వెంకటేశ్వరరెడ్డి, కోశాధికారిగా రెడ్డిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం ఎన్నిక


