NRML: కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలిని నిరసిస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం నిర్మల్‌లో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఉదయం 11 గంటలకు ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించినట్లు కాంగ్రెస్ నిర్మల్ ఇంఛార్జ్ శ్రీహరి రావు ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ
'కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'


