హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతల వెంకటరమణస్వామి ఆలయంలో శుద్ధి సేవ

ATP: తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం దేవస్థానంలో శుద్ధి సేవా కార్యక్రమం నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు, తాడిపత్రి ప్రాంతాల భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. 11 నుంచి నవరాత్రులు, 19 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల సేవాభావాన్ని ఈవో రామాంజనేయులు అభినందించారు.