హైదరాబాద్: 28°C
తెలంగాణ

30న రెడ్‌క్రాస్ ఆఫీస్ బేరర్ల ఎన్నికలు

భూపాలపల్లి జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ శాఖ ఆఫీస్ బేరర్ల ఎన్నికలు ఈ నెల 30న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, డీసీఓ ఎం. వాల్యా నాయక్ తెలిపారు. భూపాలపల్లి ఐడీఓసీలోని డీసీఓ కార్యాలయం రూమ్ నంబర్ ఎస్10లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్, ట్రెజరర్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.