హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎక్స్ రోడ్డు వద్ద డ్రంకెన్ డ్రైవ్

ASF: ఆదిలాబాద్ ఎక్స్‌రోడ్ వద్ద ఎస్సై శ్యాంరావు ఆధ్వర్యంలో ఆదివారం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై సూచించారు.