హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అన్నవరంలో వైభవంగా వీణా సంగీత ప్రదర్శన

KKD: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సరయు మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో వై.వి.సి. ప్రశాంతి, ఆమె విద్యార్థులు వీణా సంగీత ప్రదర్శన నిర్వహించారు. భక్తి భావం, శాస్త్రీయ సంగీత మాధుర్యంతో సాగిన ఈ కార్యక్రమం భక్తులను, సంగీతాభిమానులను ఆకట్టుకుంది. వీణా స్వరాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో అలరించాయి.