KMR: మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈనెల 28న నిర్వహించే చతుర్థా మహాజనసభకు సంగం సభ్యులందరూ భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ చాట్ల గోపాల్ నేడు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం, భవిష్యత్తు పాలకవర్గం ఆమోదం,ఎఫ్పిఓ సుస్థిర అభివృద్ధికి భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'చతుర్థా మహాసభను విజయవంతం చేయండి'


