MHBD: హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ గెస్ట్ హౌస్ లో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. డా.మంగళపల్లి హుస్సేన్, జక్క మహబూబ్ రెడ్డి దంపతులు మేఘన, ప్రకాష్, హర్షిత, నితిన్ లను సన్మానించి రూ.20వేలు అందజేశారు. తల్లిదండ్రులను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఎంబీబీఎస్ విద్యార్థులకు సన్మానం.


