BHPL: ఆస్తి ఎప్పుడైన తరిగిపోవచ్చు.. కానీ విద్య జీవితాన్ని మార్చే శక్తి కలిగిందని కాటారం (M)వ్యవసాయ అధికారి(AO) పూర్ణిమ అన్నారు. కుమార్తెల దినోత్సవం సందర్భంగా ఆమె HIT TVతో మాట్లాడుతూ.. 25 ఏళ్ల క్రితమే తమ తండ్రి నలుగురు ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తుచేశారు. ఆయన ఇచ్చిన ధైర్యం, విద్యతోనే తామంతా ఉన్నత స్థాయికి చేరుకున్నామని తెలిపారు.
తెలంగాణ
VIDEO: చదువే జీవితానికి నిజమైన ఆస్తి: AO


