హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెల్‌ఫోన్ అడిగి.. బాలుడి ఆత్మహత్య

JGL :పెగడపల్లి మండలం రాజరాంపల్లి తండాకు చెందిన 9వ తరగతి విద్యార్థి ఇస్లావత్ సాయిగణేష్ నాయక్(14) పురుగుమందు తాగి మృతిచెందాడు. సెల్‌ఫోన్ కొనివ్వాలని తండ్రిని కోరగా మందలించడంతో మనస్తాపానికి గురైన బాలుడు పురుగుమందు సేవించినట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే బాలుడు మృతిచెందాడు.