AKP: బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట గ్రామంలో వర్షాలకు రహదారి గోతులతో నిండిపోయి నీరు నిలవడంతో చెరువును తలపిస్తోంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు నడపడం కష్టంగా మారింది. నీటి లోతు తెలియక వాహనదారులు గోతుల్లో పడి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి గోతులు పూడ్చి రహదారిని నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రహదారిపై గోతులతో వాహనదారుల అవస్థలు


