SS: పుట్టపర్తి శిల్పారామంలో ఆదివారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పలువురు కళాకారులు వేదికపై ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు, సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలను చూడటానికి స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. కళాకారుల ప్రతిభను, వారి అద్భుత ప్రదర్శనలను పలువురు ఎంతగానో ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్
శిల్పారామంలో సాంస్కృతిక సందడి


