ములుగు జిల్లాకు మంజూరైన అదనపు జూనియర్ సివిల్ జడ్జి-కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఏటూరునాగారంలో ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబుకు వినతిపత్రం అందజేశారు. ఏటూరునాగారంలో కోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలు, సాక్షులు, పోలీసు సిబ్బందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'ఏటూరునాగారంలో కోర్టు ఏర్పాటు చేయాలి'


