హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీ షీటర్‌లకు కౌన్సెలింగ్

SKLM: జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌లలో ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాలతో రౌడీ షీటర్లకు పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ మేరకు నేర ప్రవృత్తికి స్వస్తి పలకి, సత్ప్రవర్తనతో నడుచుకోవాలన్నారు. నేరాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఘర్షణలకు దూరంగా ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.