KNR: సీరత్ క్యాంపెయిన్-2026తో మానవీయ, నైతిక విలువలు పెంపొందుతాయని సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. జమాతే ఇస్లామీ హింద్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీరత్ ఎక్స్‌పోలో 50 స్టాల్స్‌ను ఆయన సందర్శించారు. నేరాలు, మాదకద్రవ్యాల వ్యసనం, సైబర్ మోసాలు, మహిళలపై అఘాయిత్యాల నివారణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.
తెలంగాణ
విలువల పరిరక్షణకు ప్రవక్త జీవితం ఆదర్శం


