SRD:కంగ్టి మండలం సుక్కలతీర్థం గ్రామంలో గుండెపోటుతో ఓ మేస్త్రి మరణించాడు. గ్రామానికి చెందిన సెంట్రింగ్ మేస్త్రి ఉప్పరి వెంకట్ (38) గత కొద్ది రోజుల నుంచి బ్లడ్ క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ బాధపడుతున్నారు. అయితే హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబీకులు తెలిపారు.
తెలంగాణ
గుండెపోటుతో వ్యక్తి మృతి


