కోనసీమ: అప్పనపల్లి గ్రామానికి సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కొత్తపేట EE రాంబాబు తెలిపారు. నగరం సబ్‌స్టేషన్ పరిధిలోని పెదపట్నం లంక ఫీడర్‌పై RDSS, కవర్డ్ కండక్టర్ రీప్లేస్‌మెంట్ పనులను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. ఈ అభివృద్ధి పనుల వల్ల అప్పనపల్లికి మాత్రమే కరెంటు సరఫరా ఉండదని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు అప్పనపల్లిలో పవర్ కట్


